Welcome To Visesha Nature Therapy


Yoga as a mode of therapy (Yoga Chikitsa) has become extremely popular and a great number of studies and systematic reviews offer scientific evidence of its potential in treating a wide range of psychosomatic conditions. Yoga understands health and well-being as a dynamic continuum of human nature and not merely a ‘state’ to be reached and maintained. Yoga helps the individual to establish sukha sthanam which may be defined as a dynamic sense of physical mental and spiritual well-being. The aim of this collection is to stimulate and motivate Yoga enthusiasts and medical professionals alike to make an effort towards understanding the great depth and wide scope of Yoga chikitsa the application of Yoga as an integrative mode of therapy. The need of the hour is for a symbiotic relationship between Yoga and modern science. To satisfy this need living human bridges combining the best of both worlds need to be cultivated. It is important that more dedicated scientists take up Yoga and that more Yogis study science so that we can build a bridge between these two great evolutionary aspects of our civilization. Read More
 
  1. విశేష నేచర్ థెరపీ సెంటర్ ఒక అద్భుతమైన భారతీయ ప్రాచీన వైద్య కేంద్రము.
  2. పంచ భూత సమన్వయ సిద్ధాంతమును అనుసరించి అతి సహజమైన రీతిలో సులభమైన పద్దతిలో దేహములోని అనేక రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నిర్ములించే ఒక అద్భుతమైన ప్రాచీన వైద్య కేంద్రము.
  3. మరొక ప్రత్యకత ఏమంటే ఆధునిక వైద్య విధానములో చికిత్స లేని వ్యాధులు, సర్జరీ మినహా ప్రత్న్యాము లేని వంటి వాటిని సులభ రీతిలో నయము చేయబడును. ఈ ప్రక్రియలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
  4. సహజముగా ఏదైనా మీరు ఆసుపత్రికి వెళ్ళినపుడు సదరు డాక్టరు నొప్పి నివారణ మీద ఎక్కవ శ్రద్ద చూపి దాని నిమిత్తం అనేక పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది, వీటివలన సత్వరము మరియు తాత్కాలిక నివారణ జరుగుతుంది. కొద్దీ కాలము తరువాత తిరిగి అదే స్థానములో మరల భాద ప్రారంభమవుతుంది, అపుడు మరింత ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడవలసి వస్తుంది. ఈ విధంగా అనేక సార్లు చేయడం వలన కొంత కాలానికి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా దేహానికి సరిపడవు సరికదా అనేక ఇతర అవయవములను (kidney, liver, stomach, pancreas) పాడుచేస్తాయి.
  5. అయితే మన ప్రాచీన భారత వైద్య విధానములో వ్యాధికి మూలకారణము మీద వైద్యము చేయడం వలన శాశ్వత నివారణ పొందవచ్ఛును. తద్వారా శారీరక మానసిక ఆరోగ్యము పెంపొందించబడును.
  6. ఉదాహరణకు ఒక న్యూరో సంబంధిత వ్యాధిగల రోగికి ఆధునిక వైద్యము ద్వారా మందులు, మరియు ఫీజియోథెరపీ చేయడం ద్వారా ఉపశయనమునకు చాలా దీర్ఘకాలం పడుతుంది మరియు కొన్నిసందర్భలో ఫలితం ఆశించనంతగా ఉండక పోవచ్చును.
  7. అయితే మా ప్రాచీన వైద్య విధానంలో తక్కువ సమయంలోనే మెరుగైన స్థితికి మరియు శాశ్వత పరిష్కరానికి అవకాశము ఎక్కువ.
  8. ఉదాహరణ: పెరలాసిస్, బ్రెయిన్ స్ట్రోక్స్, హైపోక్సిక్ ఇచ్చిమియా, పెరపాజియా, హీమోప్లెబియా, ఎట్రాఫీ వంటివి.
  9. ఈ ప్రక్రియ భాగముగా మేము భారతీయ ప్రాచీన వైద్య విధానములో ముఖ్యమైన Body alignment means physical and chemical balance ను అనుసరించి తదను గుణముగా దేహానికి అవసరమైన మేరకు
  10. యోగ థెరపీ
  11. ప్రాచీన తైలమర్ధనము
  12. ప్రకృతి చికిత్సలు ను మీరు నిష్టాతుల ద్వారా పొంది సత్వర నివారణ పొందవచ్చును.

Our Services


Naturopathy

Yoga Therapy

Physical Therapy

Pracheena Thaila Marthanam